Articles, Blog

Kickboxing

Kickboxing


kanuvippu news విశాఖపట్నంలో సముద్ర తీరంలో కుస్తీ పోటీలు అట్టహాసంగా జరిగాయి 29 మే 2016 అనగా ఆదివారం ఆస్వాద కరమైన సముద్ర తీరంలో కొంత మంది పెద్దల సమక్షంలో ఈ పోటీలను నిర్వహించారు ఇలా కొంతమంది పెద్దలు ఇలా క్రీడలని అబివృద్ది చేయడానికి ప్రయత్నిస్తూ , యువతను ఒక మంచి దారిలో తీసుకుపోవడం ఎంతో మంచి విషయంగా పరిగణించవచ్చు సమాయ భావం వల్ల కొంతమది వారి ప్రతిభను ప్రదర్సించ లేకపోయారు నిరంతరం క్రీడల మీద యువత దృష్టిపెట్టడం వల్ల వారి భవిష్యత్తు చాల బాగుంటుందని అక్కడికి వచ్చిన న్యాయ నిర్ణేతలు కొనియాడారు విజేతలకు న్యాయ నిర్ణేతలు డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రతిమలు కలిగిన షీల్డ్ లను భాహుకరించారు కాని కొంతమంది క్రీడాకారులు మాత్రం న్యాయనిర్ణేతల తీరుపై భిన్నాభిప్రాయాలు వేక్తం చేస్తున్నారు మాకు న్యాయం జరగలేదని కొంతమంది క్రీడాకారులు అసహనం వెక్తం చేశారు వారి శ్రమకు తగిన గుర్తింపు దక్కలేదని కొనియాడారు ఏదేమైనా క్రీడలకు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని ఆశాభావం వెక్తం చేశారు Please like and share

Tagged , , , , , , , , , , , , ,

2 thoughts on “Kickboxing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *